Surprise Me!

COVID కు గ్లూకోజ్ పౌడర్.. 2-DG Drug Emergency Use - Oxygen అసరం ఉండదు || Oneindia Telugu

2021-05-09 228 Dailymotion

The Drugs Controller General of India (DCGI) has approved the emergency use of drug 2-deoxy-D-glucose (2-DG) developed by DRDO.The Institute of Nuclear Medicine and Allied Sciences (INMAS), a lab of Defence Research and Development Organisation (DRDO), has developed the drug, in collaboration with Dr Reddy’s Laboratories, Hyderabad.
#DRDO2DGDrug
#2deoxyDglucose
#2DGAntiCoviddrugforemergencyuse
#Covidpatients
#neworalCOVID19drug2DG
#DrugsControllerGeneralofIndia
#DrReddysLaboratories
#Hyderabad
#INMAS

దేశాన్ని కరోనా గడగడలాడిస్తున్న వేళ భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అత్యవసర వినియోగం కింద మరో డ్రగ్‌కు అనుమతి మంజూరు చేసింది. 2- డియోక్సీ-డీ- గ్లూకోజ్ (2-డీజీ) అనే మెడిసిన్‌ తయారీకి డీసీజీఐ అనుమతి మంజూరు చేసింది. 2-డీజీని ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ (ఇన్మాస్), డీఆర్‌డీఓ, మరియు హైదరాబాదులోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ సంయుక్తంగా ఈ మెడిసిన్‌ను అభివృద్ధి చేయనున్నాయి.

Buy Now on CodeCanyon